మనలో చాలామంది రోజూ ఇంటర్నెట్ వాడేటప్పుడు క్రోమ్ బ్రౌజర్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది సులభంగా ఉపయోగించడానికి వీలైనది, వేగంగా పనిచేస్తుంది, మరియు సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటుంది.
క్రోమ్‌లో ఉన్న ఇన్‌కాగ్నిటో మోడ్ చాలా మందికి ఇష్టం. దీని ద్వారా మనం బ్రౌజ్ చేసిన సైట్లు హిస్టరీలో సేవ్ కావు, కుకీలు కూడా స్టోర్ అవవు. అంటే మన ప్రైవసీ సురక్షితంగా ఉంటుంది.
డేటా అయితే మన ఫోన్లో స్టోర్ కాదు గాని కొంతమంది అయితే ఇల్లీగల్ సైట్ లోకి వెళ్లి కొన్ని వీడియోలు కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు అయితే ఇలా చేస్తున్నట్టు మన ఇంట్లో వాళ్లకు గాని బయట వాళ్లకి గాని తెలియకపోవచ్చు కానీ మన గవర్నమెంట్ వాళ్లయితే మన హిస్టరీని కచ్చితంగా తెలుసుకోగలరు. అందువల్ల ఇండియాలో బ్యాన్ అయిన వెబ్సైట్లోని అయితే చూడడం మానివేయడం మంచిది

0 Comments