airtel తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు 2025 – కాల్స్ & డేటా కోసం బెస్ట్ ఆఫర్లు

 ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు కోరే వినియోగదారులకు బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ముఖ్యంగా డేటా తక్కువగా వాడేవారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కోసం సరిగ్గా సరిపోయేలా ఈ ప్లాన్లు రూపొందించబడ్డాయి.

Airtel



ఈ ప్లాన్ల ద్వారా మీరు:


✅ అపరిమిత వాయిస్ కాల్స్
 

✅ ప్రాథమిక స్థాయి డేటా


✅ SMSలు

 ✅ అదనపు ఖర్చు లేకుండా ప్రయోజనాలు


airtel best plan



ఎయిర్‌టెల్ రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్స్‌ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. డేటా ఉపయోగించని వారికి ఇది బెస్ట్ ప్లాన్ ఇందులో ఎస్ఎంఎస్ సౌకర్యం ఉండవు. కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్   


ఎయిర్‌టెల్ రూ. 469, రూ.1849 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. బడ్జెట్లో ఇది అందుబాటులో ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో 900 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందుతారు


 ఇక ఎయిర్‌టెల్ రూ.1849 ప్లాన్ లో 3600 ఎస్ఎంఎస్ ఉచితంగా పొందుతారు. ఇందులో హలో ట్యూన్స్, అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉచితం. డేటా అవసరం లేని వారికి బడ్జెట్లో ఈ ఫ్రెండ్లీ ప్లాన్ అందుబాటులో ఉంటున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాన్స్ .

G.Jyothirmayee

Post a Comment

0 Comments