Bad Food Combinations :నిమ్మరసం వీటితో కలిపి తిన్నారో..ఎక్కడికో వెళ్ళిపొతారు.

 నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మంచి పోషకాలు ఉంటాయి. చాలా మందికి నిమ్మకాయ లేకపోతే భోజనం అసంపూర్ణంగా అనిపిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు మరియు శరీరాన్ని శుభ్రపరచే లక్షణాలు ఉంటాయి. నిమ్మరసం కేవలం రుచికోసమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది.





నిమ్మను జ్యూస్‌ రూపంలో, వంటల్లో భాగంగా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మంచిదే. దీనిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మ రంగు కూడా మెరుగుస్తుంది. ముఖ్యంగా, బరువు తగ్గడానికి నిమ్మకాయ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.




అయితే నిమ్మకాయను కొన్ని ఆహారాలతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినితే అలర్జీలు, ఉబ్బసం, చర్మ సమస్యలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.


airtel తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు 2025 – కాల్స్ & డేటా కోసం బెస్ట్ ఆఫర్లు


ముఖ్యంగా నిమ్మకాయను పాలు లేదా పాలతో తయారయ్యే పదార్థాలతో కలిపి తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది జీర్ణ సమస్యలకు కారణమవచ్చు. నిమ్మకాయ మరియు పాలను కలిపి తీసుకుంటే గ్యాస్ వంటి సమస్యలు కూడా రావచ్చు.


గుడ్లు ప్రోటీన్ కు మంచి మూలం. అయితే గుడ్లు, నిమ్మ రసంను కలిపి ఎప్పుడూ తినకూడదు. ఇది అనేక తీవ్రమైన కడుపు సమస్యలను కలిగిస్తుంది.









Post a Comment

0 Comments